ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ అప్‌డేట్స్

ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ అప్‌డేట్స్
  • SBI Cards IPO అప్‌డేట్స్
  • ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓకు 15.5 రెట్ల సబ్‌స్క్రిప్షన్
  • మూడవ రోజు చివరకు 155.35 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలు
  • రీటైల్ కేటగిరీలో 1.76 రెట్లు సబ్‌స్క్రిప్షన్
  • హెచ్‌ఎన్ఐ విభాగంలో 2.18 రెట్లు సబ్‌స్క్రిప్షన్
  • క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ బిడ్డర్స్ కేటగిరీలో 57.18 రెట్లు సబ్‌స్క్రిప్షన్
  • ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ రూ. 750-755
  • రూ. 9000 కోట్లను సమీకరించనున్న ఎస్‌బీఐ కార్డ్స్
  • దేశంలో ఐదో అతి పెద్ద ఐపీఓ ఎస్‌బీఐ కార్డ్స్
  • ఇవాల్టితో ముగియనున్న ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్
  • ఎస్‌బీఐ కార్డ్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 74 శాతం వాటా
  • 4 శాతం వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ, 10 శాతం విక్రయించనున్న కార్లైల్ గ్రూప్
  • 3.729 కోట్ల షేర్లను విక్రయించనున్న ఎస్‌బీఐ, 9.323 కోట్ల షేర్లను విక్రయించనున్న కార్లైల్ గ్రూప్
  • అర్హత గల ఉద్యోగులకు ఒక్కో షేరుకు రూ.75 డిస్కౌంట్
  • లాట్ సైజ్ - 19 షేర్లు