ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ అప్‌డేట్స్

ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ అప్‌డేట్స్
 • ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓకు తొలి రోజున 39 శాతం సబ్‌స్క్రిప్షన్
 • రీటైల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో 62.76 శాతం సబ్‌స్క్రిప్షన్
 • ఉద్యోగుల వాటాలో 80 శాతం,  షేర్‌హోల్డర్ల వాటాలో 68.8 శాతం సబ్‌స్క్రిప్షన్
 • ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ - రూ. 750-755
 • ఐపీఓ ద్వారా రూ. 10355 కోట్లకు పైగా సమీకరించనున్న ఎస్‌బీఐ కార్డ్స్
 • దేశంలో ఐదో అతి పెద్ద ఐపీఓ ఎస్‌బీఐ కార్డ్స్
 • నిన్నటి నుంచి మార్చ్ 5 వరకు సబ్‌స్క్రిప్షన్
 • ఎస్‌బీఐ కార్డ్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 74 శాతం వాటా
 • 4 శాతం వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ,  10 శాతం విక్రయించనున్న కార్లైల్ గ్రూప్
 • 3.729 కోట్ల షేర్లను విక్రయించనున్న ఎస్‌బీఐ,  9.323 కోట్ల షేర్లను విక్రయించనున్న కార్లైల్ గ్రూప్
 • అర్హత గల ఉద్యోగులకు ఒక్కో షేరుకు రూ. 75 డిస్కౌంట్
 • 19 షేర్ల లాట్‌కు బిడ్డింగ్ చేసే అవకాశం
 • 13.05 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్న ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ
 • ఇష్యూ ప్రారంభానికి ముందు రోజున 74 యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2769 కోట్లను సమీకరించిన కంపెనీ