భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు

భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు

ప్రపంచ మార్కెట్ల సపోర్ట్‌ లేకపోవడంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 658 పాయింట్ల నష్టంతో 39,087 వద్ద, నిఫ్టీ 271 పాయింట్ల నష్టంతో 11,362 వద్ద ట్రేడవుతోన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ 705 పాయింట్లు క్షీణించి 29,481 వద్ద కొనసాగుతోంది. టెక్‌ మహీద్రా 5.5 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 4.64 శాతం, టాటా మోటార్స్‌ 4.54 శాతం, టాటా స్టీల్‌ 4.32 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4.18 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌గా ట్రేడవుతోన్నాయి. మిగిలిన సూచీలన్నీ కూడా భారీ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ఆ వివరాలు దిగువ ఉన్నాయి. 

Nifty IT
15732.10    -391.70    -2.43%

BSE SmallCap
14109.34    -100.14    -0.70%

BSE MidCap
14937.59    -134.60    -0.89%

Nifty Auto
6997.20    -181.65    -2.53%

BSE Cap Goods
15631.09    -240.90    -1.52%

BSE Cons Durable
26579.37    -49.91    -0.19%

BSE FMCG
11094.62    -129.76    -1.16%

BSE Healthcare
13800.61    -136.25    -0.98%

BSE Metals
8630.08    -231.95    -2.62%

BSE Oil & Gas
12805.19    -208.68    -1.60%

BSE Teck
7806.38    -128.68    -1.62%

Nifty PSE
2727.00    -73.00    -2.61%