స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (FEB 28)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (FEB 28)
  • మోటోముండో ఎస్‌ఏతో అమ్మకాలు, సేవలు అందించేందుకు టీవీఎస్‌ మోటార్‌ భాగస్వామ్య ఒప్పందం
  • టెనక్స్‌ ఇండియా స్టోన్‌లో 70 శాతం వాటాను రూ.80 కోట్లకు కొనుగోలు చేయనున్న పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌
  • ధనలక్ష్మీ బ్యాంక్‌ కొత్త ఎండీ‌, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సునీల్‌ గుర్‌బక్సానీ
  • ఇంజనీరింగ్‌ సేవల విభాగానికి చెందిన వన్‌వర్క్స్‌ బిమ్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసిన పెన్నార్‌ ఇండస్ట్రీస్‌
  • వేదాంతా నుంచి రూ.184 కోట్ల విలువైన ఆర్డర్లను సంపాదించిన ఆల్పాజియో
  • యూఎస్‌ మార్కెట్లోకి నాప్రాగ్జెన్‌- ఈసామిప్రజోల్‌ మాగ్నీషియమ్‌ డిలేడ్‌ రిలీజ్‌ జనరిక్‌ ట్యాబ్లెట్లను విడుదల చేసిన డాక్టర్‌ రెడ్డీస్‌
  • ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా సుమంత్‌ కత్‌పాలియా పదోన్నతి