ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలం...

ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలం...
 • కరోనా వైరస్‌తో కుప్పకూలిన అమెరికా మార్కెట్లు
 • 1191 పాయింట్ల నష్టంతో 25,767 వద్ద ముగిసిన డౌజోన్స్‌
 • 4.50శాతం నష్టపోయిన ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌
 • కరోనా వైరస్‌ అమెరికాలో వ్యాప్తి చెందవచ్చని ఇన్వెస్టర్లలో ఆందోళనలు
 • ఫిబ్రవరి 2018 తర్వాత అమెరికా మార్కెట్లలో ఇదే అతిచెత్త ప్రదర్శన
 • 2011 ఆగస్ట్‌ తర్వాత భారీ నష్టాన్ని చవిచూసిన ఎస్‌అండ్‌పీ, 3వేల దిగువకు పతనం
 • ఆల్‌టైమ్‌ గరిష్టం నుంచి ఇప్పటివరకు 10శాతం పైగా నష్టపోయిన అమెరికా మార్కెట్లు
 • 6 శాతం పైగా నష్టపోయిన యాపిల్‌, ఇంటెల్‌, ఎక్సాన్‌ మొబిల్‌
 • ఏవియేషన్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి
 • అమెరికా ఎయిర్‌లైన్స్‌ 7.7శాతం, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ 2.4శాతం నష్టం
 • నష్ట నివారణకు రంగంలోకి దిగిన అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌
 • అమెరికాపై కరోనావైరస్‌ ప్రభావం చాలా తక్కువ - ట్రంప్‌