స్టాక్స్ ఇన్ న్యూస్ (27, ఫిబ్రవరి 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (27, ఫిబ్రవరి 2020)
  • హిందూస్తాన్ యూనిలీవర్: జిఎస్‌కె కన్జూమర్ హెల్త్‌కేర్‌తో ఒప్పందానికి ఎన్‌సీఎల్‌టీ చండీగఢ్ బెంచ్ ఆమోదం 
  • RITES: ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 5  శాతం వాటాను విక్రయించనున్న కేంద్రం, ఒక్కో షేరు ధర రూ. 298 గా నిర్ణయం
  • థామస్ కుక్: బై బ్యాక్ ద్వారా రూ. 2.61 కోట్ల షేర్లను రూ.57.50/షేర్ చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్న కంపెనీ  
  • కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: వివిధ రకాల సేవలను అందేంచేందుకు CONCOR, జాయింట్ స్టాక్ కంపెనీ రష్యన్ రైల్వే లాజిస్టిక్స్‌ల మధ్య ఒప్పందం
  • సిసిఎల్ ప్రొడక్ట్స్: కంపెనీ రెండవ మధ్యంతర డివిడెండ్‌గా రూ.1.50గా, ప్రత్యేక డివిడెండ్‌ రూపంలో రూ.1.50 ప్రకటన
  • సిటీ యూనియన్ బ్యాంక్: సాలిగ్రామ్, నోయిడా, తిరుకలకుంద్రం వద్ద ఫిబ్రవరి 26 న 3 కొత్త శాఖలను ప్రారంభించిన బ్యాంక్ 
  • గ్రావిటా ఇండియా: నష్టాల కారణంగా కంపెనీ అనుబంధ సంస్థ గ్రావిటా కామెరాన్ మూసివేత
  • కార్బోరండమ్ యూనివర్సల్: ప్రతి షేరుకు రూ .2.75 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింన కంపెనీ
  • మహానగర్ గ్యాస్: షేరుకు రూ .9.50 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
  • డిబి కార్ప్: ఫిబ్రవరి 24 న 20.43 లక్షల షేర్లను తాకట్టు పెట్టిన ప్రమోటర్