నష్టాల ఓపెనింగ్‌కు ఛాన్స్!?

నష్టాల ఓపెనింగ్‌కు ఛాన్స్!?
  • మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు
  • డౌజోన్స్ 123 పాయింట్లు నష్టపోగా, 15 పాయింట్లు లాభపడిన నాస్‌డాక్
  • మిశ్రమంగా ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు
  • వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సౌత్ కొరియా సెంట్రల్ బ్యాంక్
  • 2 శాతం నష్టాలతో ట్రేడవుతున్న జపాన్ మార్కెట్
  • 50 పాయింట్లకు పైగా నష్టంతో 11,670 వద్ద ట్రేడవుతున్న ఎస్‌జీఎక్స్ నిఫ్టీ
  • ఇవాళ కూడా మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం