స్టాక్స్ ఇన్ న్యూస్ (26, ఫిబ్రవరి 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (26, ఫిబ్రవరి 2020)
 • ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా: టోల్-ఆపరేట్-టోల్ మోడల్‌లో ముంబై-పూనే ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ పొందిన కంపెనీ
 • ఆరో గ్రీన్‌టెక్: అంకలేశ్వర్ తయారీ యూనిట్‌కు గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి నుంచి క్లోజర్ ఇంటిమేషన్
 • డా. లాల్ పాథ్‌ల్యాబ్స్: ఒక్కో షేరుకు రూ. 6 మధ్యంతర డివిడెండ్ ప్రకటన
 • సన్‌టెక్ రియాల్టీ: కమర్షియల్ పేపర్స్‌కు IND A1+ రేటింగ్ ఇచ్చిన ఇండియా రేటింగ్స్
 • ఏషియన్ పెయింట్స్: ఒక్కో షేరుకు రూ. 7.15 మధ్యంతర డివిడెండ్ ప్రకటన
 • ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్: పార్టీ డీల్ డిస్‌క్లోజర్స్‌పై సెబీ నుంచి ఎలాంటి లేఖ అందలేదని ప్రకటన
 • జేఎస్‌డబ్ల్యూ స్టీల్: స్టేబుల్ నుంచి నెగిటివ్‌కు ఔట్‌లుక్ తగ్గించిన ఫిచ్
 • ఇండియా సిమెంట్స్: 2.75 శాతం వాటా కొనుగోలు చేసిన రాధాకిషన్ దమానీ సోదరుడు గోపీకిషన్ దమానీ
 • టాటా కెమికల్స్: కంపెనీలో వాటా పెంచుకోవడం కొనసాగించిన టాటా సన్స్, రూ. 749.62 వద్ద 16.21 షేర్లను ఫిబ్రవరి 25న కొనుగోలు
 • బజాజ్ హెల్త్‌కేర్: వెట్‌ఫార్మా నుంచి బల్క్ డ్రగ్, ఏపీఐ వ్యాపారాలకు చెందిన తయారీ యూనిట్‌ల కొనుగోలుపై ఒప్పందం
 • గోదావరి పవర్ & ఇస్పాత్: ఛత్తీస్‌ఘడ్ ఎన్విరాన్‌మెంట్ బోర్డ్ నుంచి ఆమోదం లభించడంతో రోలింగ్ మిల్, ఐరన్ ఓర్ బెనిఫిసియేషన్ ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభం
 • బంధన్ బ్యాంక్: లైసెన్సింగ్ నిబంధనలకు అనుగుణంగా బ్రాంచ్ నెట్‌వర్క్ విస్తరణకు ఆర్బీఐ అనుమతి
 • బ్యాంక్ ఆఫ్ బరోడా: సింప్లెక్స్ ప్రాజెక్ట్ జారీ చేసిన బ్యాంక్ గ్యారంటీపై కలకత్తా హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బ్యాంక్
 • భారత్ పెట్రోలియం: బ్యారెల్‌కు 3-5 డాలర్ల డిస్కౌంట్‌తో 500 మి. బ్యారెల్స్ డిస్ట్రెస్ క్రూడ్‌ను కొనుగోలు చేసిన కంపెనీ
 • వేదాంత: కెయిర్న్ ఇండియాలో వాటా విక్రయానికి సిద్ధమని వెల్లడించిన అనిల్ అగర్వాల్