ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్

ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్
  • ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ రూ. 750-755గా నిర్ణయం
  • రూ. 9000 కోట్లను సమీకరించనున్న ఎస్‌బీఐ కార్డ్స్
  • దేశంలో ఐదో అతి పెద్ద ఐపీఓ ఎస్‌బీఐ కార్డ్స్
  • మార్చ్ 2 నుంచి 5 వరకు సబ్‌స్క్రిప్షన్
  • ఎస్‌బీఐ కార్డ్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 74 శాతం వాటా
  • 4 శాతం వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ, 10 శాతం విక్రయించనున్న కార్లైల్ గ్రూప్
  • 3.729 కోట్ల షేర్లను విక్రయించనున్న ఎస్‌బీఐ, 9.323 కోట్ల షేర్లను విక్రయించనున్న కార్లైల్ గ్రూప్
  • అర్హత గల ఉద్యోగులకు ఒక్కో షేరుకు రూ. 75 డిస్కౌంట్
  • 19 షేర్ల లాట్‌కు బిడ్డింగ్ చేసే అవకాశం