మన మార్కెట్లలో గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌కు అవకాశం

మన మార్కెట్లలో గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌కు అవకాశం
  • వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయిన అమెరికా మార్కెట్లు
  • గత రాత్రి 879 పాయింట్లు నష్టంతో ముగిసిన డౌజోన్స్
  • 3 శాతం నష్టాలను నమోదు చేసిన డౌజోన్స్, ఎస్&పీ, 2.8 శాతం క్షీణించిన నాస్‌డాక్
  • నష్టాల బాటలోనే ఆసియా మార్కెట్లు
  • దాదాపు 2 శాతం క్షీణించిన జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లు
  • 94 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్న ఎస్‌జీఎక్స్ నిఫ్టీ
  • 10720 పాయింట్ల స్థాయికి పడిపోయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ
  • ఇవాళ మన మార్కెట్లలో గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌కు అవకాశం!!