స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (FEB 14)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (FEB 14)
  • ఎన్‌ఎండీసీలో 10% వాటా విక్రయించే యోచనలో ప్రభుత్వం
  • ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో వచ్చేనెల్లో ఎన్‌ఎండీసీలో వాటా విక్రయించనున్న ప్రభుత్వం
  • ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ కానున్న మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్‌
  • రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.61 తుది డివిడెండు చెల్లించేందుకు నెస్లే ఇండియా డైరెక్టర్ల బోర్డు సిఫారసు 
  • క్యూ-3లో నెస్లే ఇండియా నికరలాభం 38.40 శాతం వృద్ధితో రూ.473.02 కోట్లుగా నమోదు
  • మూడో త్రైమాసికంలో రూ.49.87 కోట్ల నుంచి రూ.89.95 కోట్లకు పెరిగిన అపోలో హాస్పిటల్స్‌ నికరలాభం 
  • ఈ ఆర్థిక సంవత్సరానికి వాటాదార్లకు ఒక్కో షేర్‌కు రూ.3.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని సిఫారసు చేసిన అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్ల బోర్డు
  • క్యూ-3లో రూ.542 కోట్ల నుంచి రూ.279 కోట్లకు తగ్గిన జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నికర నష్టం