కమాడిటీస్ కార్నర్.. (FEB 14)

కమాడిటీస్ కార్నర్.. (FEB 14)
  • గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,575 డాలర్లు 
  • 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.38,880
  • 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.42,390  
  • దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.49,000   
  • రూ.71.33 వద్ద ముగిసిన డాలర్‌తో రూపాయి మారకం విలువ 
  • బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 56.31 డాలర్లు