పాజిటివ్‌గా ప్రారంభమయ్యే ఛాన్స్‌..

పాజిటివ్‌గా ప్రారంభమయ్యే ఛాన్స్‌..
  • ఇవాళ దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం
  • దాదాపు 40 పాయింట్ల లాభంతో 12,200 దిగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ
  • కొన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ తగ్గింపు కోసం వేచి చూస్తోన్న ఆసియా మార్కెట్లు
  • మిశ్రమంగా కొనసాగుతోన్న ఆసియా మార్కెట్లు
  • అరశాతం నష్టంతో ట్రేడవుతోన్న నిక్కాయ్‌, జాకర్తా కాంపొజిట్‌ 
  • అరశాతం లాభంతో కొనసాగుతోన్న హాంగ్‌సెంగ్‌, కోస్పి
  • నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు, డౌజోన్స్‌ 128 పాయింట్ల నష్టం