కమాడిటీ అప్‌డేట్స్ (13 ఫిబ్రవరి, 2020)

కమాడిటీ అప్‌డేట్స్ (13 ఫిబ్రవరి, 2020)
  • గ్లోబల్ మార్కెట్ లో ఔన్స్ (31.1 గ్రా.) బంగారం ధర 1,568 డాలర్లు 
  • 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ. 38,640
  • 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ. 42,150  
  • దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 48,800   
  • రూ. 71.33 వద్ద ముగిసిన డాలర్‌తో రూపాయి మారకం విలువ 
  • బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ ఒకటి 55.98 డాలర్లు