తగ్గిన కరోనా వైరస్‌ కేసులు, ఇన్వెస్టర్లలో తొలగిపోతోన్న భయాలు

తగ్గిన కరోనా వైరస్‌ కేసులు, ఇన్వెస్టర్లలో తొలగిపోతోన్న భయాలు

ఆసియా మార్కెట్ల సపోర్ట్‌తో వరుసగా రెండోరోజూ స్టాక్‌ మార్కెట్లో బుల్‌ జోరు కొనసాగుతోంది.  చైనాలో కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఇన్వెస్టర్లలో భయాలు తొలగిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ దాదాపు 450 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో ట్రేడవుతోన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ కూడా 250 పాయింట్ల ఎగువన  కదలాడుతోంది. క్యాపిటల్‌ గూడ్స్‌ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. హెచ్‌యూఎల్‌, కోటక్‌ మహీంద్రా, నెస్లే, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీలు నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉండగా... యెస్‌ బ్యాంక్‌, సిప్లా, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌లు నష్టాల్లో కదలాడుతోన్నాయి. 

Nifty Bank
31533.10    232.50    +0.74%

Nifty IT
16554.20    101.90    +0.62%

BSE SmallCap
14776.80    26.85    +0.18%

BSE MidCap
15882.85    47.20    +0.30%

Nifty Auto
7923.95    31.55    +0.40%

BSE Cap Goods
16814.99    -94.77    -0.56%

BSE Cons Durable
26869.05    56.87    +0.21%

BSE FMCG
11685.34    232.54    +2.03%

BSE Healthcare
14339.09    4.98    +0.03%

BSE Metals
9825.37    46.56    +0.48%

BSE Oil & Gas
14260.79    26.02    +0.18%

BSE Teck
8116.29    53.35    +0.66%

Nifty PSE
3060.35    -0.95    -0.03%