కమాడిటీస్ కార్నర్.. (FEB 12)

కమాడిటీస్ కార్నర్.. (FEB 12)
  • గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,567 డాలర్లు 
  • 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.39,690
  • 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.42,240  
  • దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.49,300   
  • డాలర్‌తో పోలిస్తే రూ.71.28 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ 
  • బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 54.79 డాలర్లు