ఏపీలో దిగజారుతున్న పెట్టుబడులు..

ఏపీలో దిగజారుతున్న పెట్టుబడులు..
  • జగన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో నానాటికీ దిగజారుతున్న పెట్టుబడులు
  • గత మే నుంచి ఏపీలో వెనుదిరుగుతున్న పెట్టుబడిదారులు
  • విద్యుత్‌ ఉత్పాదన సంస్థలతో పీపీఏల పునఃసమీక్షలతో మొదలైన పెట్టుబడుల పతనం
  • నవయుగ ఇంజనీరింగ్‌కు రూ.3,217 కోట్ల పోలవరం కాంట్రాక్ట్‌ రద్దు
  • నెల్లూరు జిల్లాలో సెజ్‌ ఏర్పాటు కోసం నవయుగ గ్రూప్‌నకు కేటాయించిన 4,731 ఎకరాల భూ కేటాయింపులు రద్దు
  • కర్నూలు జిల్లాలో సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ కోసం గ్రీన్‌కో గ్రూపునకు కేటాయించిన భూకేటాయింపులు రద్దు
  • విశాఖలో వాణిజ్య సముదాయం కోసం లులు గ్రూప్‌నకు కేటాయించిన 11 ఎకరాలు రద్దు
  • అనంతపురం జిల్లాలో 1.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ప్రారంభించిన కియా మోటర్స్‌ ప్లాంట్‌ తరలిపోనున్నదని వార్తలు
  • విశాఖలో ఏర్పాటు కానున్న అదానీ గ్రూప్‌ డేటా సైన్సెస్‌ సెంటర్‌ ప్రతిపాదన ఉపసంహరణ
  • అన్నీ కలిపి ఇప్పటికీ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఉపసంహరణ

 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');