సెంచరీ టెక్స్‌టైల్స్ సూపర్ ర్యాలీ

సెంచరీ టెక్స్‌టైల్స్ సూపర్ ర్యాలీ

సెంచరీ టెక్స్‌టైల్స్ కౌంటర్ ఇవాళ భారీగా లాభపడుతోంది. మిడ్ సెషన్ తర్వాత ఈ కౌంటర్‌లో ఒక్కసారిగా స్పీడ్ కనిపించింది. ఆరంభం నుంచి స్వల్ప లాభాలతో కనిపించిన ఈ షేర్.. అంతకంతకూ లాభాలను పెంచుకుంది.

ఇంట్రాడేలో ఒక దశలో రూ. 631.80 వరకూ ఎన్‌ఎస్ఈలో చేరుకున్న ఈ షేర్.. ఇప్పటికీ అదే స్థాయికి చేరువలో కదలాడుతోంది.

ప్రస్తుతం 7.10 శాతం లాభపడి సెంచరీ టెక్స్‌టైల్స్ అండ్ ఇండస్ట్రీస్... రూ. 628.00 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఒక్క రోజే రూ. 41 పైగా ఈ షేర్ ధర పెరగడం విశేషం.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');