నిప్పాన్ లైఫ్ 4 శాతం అప్

నిప్పాన్ లైఫ్ 4 శాతం అప్

క్యూ3 ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో నిప్పాన్ లైఫ్ కౌంటర్ ఇవాళ చక్కని లాభాలను గడిస్తోంది.
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో పాటు.. పలు బ్రోకింగ్ కంపెనీలు బయ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు వెల్లడించడం.. ఈ కౌంటర్‌లో ర్యాలీకి కారణం అయింది.

ఒక దశలో రూ. 359 వరకూ లాభపడిన నిప్పాన్ లైఫ్..  ప్రస్తుతం 1.72 శాతం లాభంతో రూ. 352.80 వద్ద ట్రేడవుతోంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');