స్టాక్స్ ఇన్ న్యూస్ (24, జనవరి 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (24,  జనవరి 2020)
  • బిర్లా ప్రెసిషన్ టెక్: ప్రిఫరెన్షియల్ షేర్ల ఇష్యూపై నిర్ణయం కోసం ఇవాళ భేటీ కానున్న బోర్డ్
  • ముత్తూట్ ఫైనాన్స్: రిడీమబుల్ ఎన్‌సీడీలను పబ్లిక్ ఇష్యూ ద్వారా జారీ చేసి నిధుల సమీకరణ చేసేందుకు, భేటీ కానున్న  బోర్డ్
  • జీహెచ్‌సీఎల్: రూ. 60 కోట్లకు సమానమైన షేర్లను బై బ్యాక్ చేసే ప్రతిపాదనకు బోర్డ్ ఆమోదం
  • చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్: రూ.300 కోట్లకు మించకుండా ప్రమోటర్‌కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఈక్విటీ షేర్ల జారీకి కంపెనీ ఆమోదం
  • కాఫీ డే: వే2వెల్త్ సెక్యూరిటీస్ సహా పలు అనుబంధ సంస్థలను శ్రీరాం ఓనర్‌షిప్ ట్రస్ట్‌కు విక్రయించేందుకు ఒప్పందం
  • ఐటీఐ: రూ. 1400 కోట్ల సమీకరణకు సిద్ధమైన కంపెనీ, రూ. 607 కోట్లను బకాయిలు చెల్లించేందుకు ఉపయోగించాలని నిర్ణయం
  • ఇండియాబుల్స్ వెంచర్స్: క్యూ3లో 13.7 శాతం తగ్గి రూ. 104 కోట్లకు పరిమితమైన నికర లాభం, 53.1 శాతం పెరిగి రూ. 866 కోట్లకు చేరిన ఆదాయం
  • జెన్సార్ టెక్: 50.6 శాతం తగ్గిన నికర లాభం, రూ. 39.5 కోట్లుగా నమోదు,  ఆదాయం 4.8 శాతం తగ్గి రూ. 1020 కోట్లకు పరిమితం
  • బయోకాన్: క్యూ3లో 6.6 శాతం తగ్గి రూ. 202.8 కోట్లకు పరిమితమైన నికర లాభం, 13.5 శాతం పెరిగిన ఆదాయం


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');