సిప్లాకు యూఎస్ ఎఫ్‌డీఏ షాక్

సిప్లాకు యూఎస్ ఎఫ్‌డీఏ షాక్

గోవా ఫెసిలిటీలో తనిఖీలు నిర్వహించిన యూఎస్ ఎఫ్‌డీఏ.. తయారీ యూనిట్‌కు సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ అందించింది.
2019 సెప్టెంబర్ 16-27 మధ్య గోవా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో తనిఖీలు నిర్వహించిన యూఎస్ఎఫ్‌డీఏ.. పలు చర్యలను చేపట్టాల్సిందింగా అధికారికంగా వెల్లడించింది.
ఈ ప్రభావంతో ఒక దశలో 2.3 శాతం వరకూ సిప్లా షేర్ నష్టపోయింది.

లోయర్ లెవెల్స్‌లో సపోర్ట్ లభించడం, మార్కెట్లు కోలుకోవడంతో.. ప్రస్తుతం 0.04 శాతం నష్టంతో రూ. 471.40 వద్ద సిప్లా షేర్ ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 459.35 కనిష్ట స్థాయిని సిప్లా షేర్ నమోదు చేసింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');