అదానీ చేతికి జీఎంఆర్ కాకినాడ పోర్ట్

అదానీ చేతికి జీఎంఆర్ కాకినాడ పోర్ట్
  • కాకినాడ వద్ద జీఎంఆర్ గ్రూప్ నిర్మిస్తున్న కమర్షియల్ పోర్ట్ కొనుగోలు చేయనున్న అదానీ గ్రూప్
  • రూ. 2,500 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో కాకినాడ గేట్‌వే పోర్ట్‌ను నిర్మిస్తున్న జీఎంఆర్ గ్రూప్
  • ఇప్పటికే నెల్లూరు సమీపంలోని క్రిష్ణపట్నం పోర్ట్‌లో 75 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ పోర్ట్స్
  • కాకినాడ, క్రిష్ణపట్నం పోర్ట్‌ల కొనుగోలుతో ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద పోర్ట్ సంస్థగా అదానీ పోర్ట్స్


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');