స్టాక్స్ ఇన్ న్యూస్ (జనవరి 23)

స్టాక్స్ ఇన్ న్యూస్ (జనవరి 23)
  • ఎల్&టీ: క్యూ3లో 15 శాతం పెరిగి రూ. 2353 కోట్లుగా నమోదైన నికర లాభం, 5.9శాతం 
  • యాక్సిస్ బ్యాంక్: క్యూ3లో 4.5 శాతం పెరిగి రూ. 11757 కోట్లకు చేరిన నికర లాభం, 15.2 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం
  • ఆయిల్ ఇండియా: DoT క్లెయిం చేసిన టెలికాం బకాయిలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కంపెనీ
  • చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్: క్యూ3 రిజల్ట్స్, ప్రిఫరెన్షియల్ షేర్ల జారీపై ఇవాళ భేటీ కానున్న బోర్డ్
  • డెక్కన్ హెల్త్‌కేర్: ప్రిఫరెన్షియల్ షేర్ల జారీపై ఆమోదం కోసం ఇవాళ భేటీ కానున్న బోర్డ్
  • జీహెచ్‌సీఎల్: షేర్ల బైబ్యాక్‌ను ఆమోదం కోసం ఇవాళ భేటీ కానున్న బోర్డ్
  • సిప్లా: గోవా ప్లాంట్‌కు యూఎస్ఎఫ్‌డీఏ అబ్జర్వేషన్స్
  • ఐఎల్&ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్: రవాణా & రహదారులు మంత్రిత్వ శాఖ నుంచి రూ. 144 కోట్ల సెటిల్మెంట్ అందుకున్న అనుబంధ విభాగం
  • బయోకాన్: డయాబెటిస్ ఔషధం డాపోగ్లిఫ్లోజిన్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి పొందిన కంపెనీ


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');