స్టాక్స్ ఇన్ న్యూస్ (22, జనవరి 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (22, జనవరి 2020)
 • జీ ఎంటర్టెయిన్మెంట్: క్యూ3లో 38 శాతం తగ్గి రూ. 349.4 కోట్లకు పరిమితమైన నికర లాభం
 • గ్లెన్‌మార్క్ ఫార్మా: ఇండియా, నేపాల్‌లలో గైనకాలజీ కార్యకలపాలను రూ. 115 కోట్లకు విక్రయించేందుకు బోర్డ్ ఆమోదం
 • హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ: క్యూ3లో 15 శాతం పెరిగి రూ. 352.55 కోట్లకు చేరిన నికర లాభం
 • పాలీక్యాబ్ ఇండియా: క్యూ3లో 14.4  శాతం పెరిగి రూ. 221 కోట్లకు చేరిన కన్సాలిడేటెడ్ నికర లాభం
 • హట్సన్ ఆగ్రో: మూడో త్రైమాసికంలో 50 శాతం పెరిగిన నికర లాభం, రూ. 28 కోట్లుగా నమోదు
 • మయూర్ యూనికోటర్స్: మోరెనాలోని పీయూ ప్లాంట్‌లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం
 • జెడ్ఎఫ్ స్టీరింగ్ గేర్ ఇండియా: పీతంపూర్ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైందని వెల్లడి
 • ఆన్‌మొబైల్ గ్లోబల్: యూకేలో బ్రాంచ్‌ను తొలగించినట్లు తెలిపిన కంపెనీ
 • ఇండియన్ కార్డ్ క్లాతింగ్: పూనేలోని పింప్రి ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
 • అలహాబాద్ బ్యాంక్: ఈక్విటీ క్యాపిటల్ ద్వారా రూ. 2153 కోట్ల సమీకరణకు ఈ నెల 24న బోర్డ్ భేటీ
 • డ్రెడ్జింగ్ కార్పొరేషన్: 2.053 శాతానికి సమానమైన ఈక్విటీని ఓపెన్ మార్కెట్‌లో విక్రయించిన ఎల్ఐసీ


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');