కన్సాలిడేషన్‌కు ఛాన్స్!

కన్సాలిడేషన్‌కు ఛాన్స్!

యూఎస్ మార్కెట్లలో ఐదు ర్యాలీకి బ్రేక్ పడింది. గత  రాత్రి ట్రేడింగ్‌లో డౌజోన్స్ 100 పాయింట్లు నష్టపోగా.. నాస్‌డాక్ 18 పాయింట్లు క్షీణించింది.

అమెరికా మార్కెట్ల పరిణామాలతో పాటు, మూడీస్ రేటింగ్, వృద్ధి అంచనాల ప్రభావంతో చైనా మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే..  ప్రస్తుతం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. షాంగై, స్ట్రెయిట్ టైమ్స్ మార్కెట్లు నష్టాల్లో ఉండగా.. ఇతర ఆసియా మార్కెట్లు.. అరశాతం మేర లాభంతో ట్రేడవుతున్నాయి.

 

మన మార్కెట్లకు సూచికగా భావించే ఎస్‌జీఎక్స్  నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అయితే.. ఇవాళ మన మార్కెట్ల కన్సాలిడేషన్‌కు గురయ్యే అవకాశం ఉదని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీకి కీలకమైన 12వేల పాయింట్ల వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని తెలిపారు.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');