స్టాక్స్ ఇన్ న్యూస్ (14, జనవరి 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (14, జనవరి 2020)
 • డెల్టా కార్ప్: క్యూ3లో 9 శాతం పెరిగి రూ. 55 కోట్లుగా నమోదైన నికర లాభం
 • ఐఆర్‌సీటీసీ: అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ తేజాస్ ఎక్స్‌ప్రెస్ నిర్వహణకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం
 • ఇన్ఫోసిస్: డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు మద్దతుగా ఫ్రాన్స్ సంస్థ GEFCOతో భాగస్వామ్యం
 • లక్ష్మీ విలాస్ బ్యాంక్: చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా రిస్క్-డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్‌కు బాధ్యతలు
 • అలహాబాద్ బ్యాంక్: ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్
 • బిర్లా ప్రెసిషన్ టెక్: ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా షేర్ల జారీపై నిర్ణయం కోసం ఇవాళ భేటీ కానున్న బోర్డు
 • సిండికేట్ బ్యాంక్: ఎంసీఎల్ఆర్ రేటును 7.50-8.25 శాతానికి సవరించిన బ్యాంక్
 • నెక్ట్స్ మీడియా వర్క్స్: క్యూ3లో రూ. 3.66 కోట్ల నికర నష్టాలు ప్రకటించిన కంపెనీ
 • జైప్రకాష్ పవర్ వెంచర్స్: ఎన్‌సీఎల్‌టీ వద్ద దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ రిజొల్యూషన్ దరఖాస్తును ఉపసంహరించుకున్న ఐసీఐసీఐ బ్యాంక్
 • మనప్పురం ఫైనాన్స్: ఫిక్స్‌డ్ రేట్ సీనియర్ సెక్యూర్డ్ నోట్స్ ద్వారా 300 మి. యూఎస్ డాలర్లను సమీకరించిన కంపెనీ
 • ఆస్టర్ డీఎం: షేర్ల బైబ్యాక్‌కు జనవరి 24ను రికార్డ్ డేట్‌గా ప్రకటించిన కంపెనీ
 • ఇవాళ ఎఫ్ అండ్ ఓ నిషేధంలో యెస్ బ్యాంకు 


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');