కమాడిటీ అప్‌డేట్స్ (14 జనవరి, 2020)

కమాడిటీ అప్‌డేట్స్ (14 జనవరి, 2020)
  • గ్లోబల్ మార్కెట్ లో ఔన్స్ (31.1 గ్రా.) గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1,539.70 డాలర్లు 
  • 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ. 38,010
  • 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ. 41,460  
  • దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 49, 000   
  • రూ. 70.72 వద్ద ముగిసిన డాలర్‌తో రూపాయి మారకం విలువ 
  • బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ ఒకటి 64.37 డాలర్లు
  • మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గడంతో తగ్గిన చమురు ధరలు