ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ భారీ పెరుగుదల

ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ భారీ పెరుగుదల
  • ఆహార ధరలు పెరగడంతో డిసెంబర్‌లో 7.35 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం 
  • డిసెంబర్‌లో 7.35 శాతానికి పెరిగిన రీటైల్ ద్రవ్యోల్బణం
  • నవంబర్‌లో 5.54 శాతంగా ఉన్న రీటైల్ ఇన్‌ఫ్లేషన్
  • భారీగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం, డిసెంబర్‌లో 14.1 శాతంగా నమోదు
  • నవంబర్‌లో 10.1 శాతంగా ఉన్న ఫుడ్ ఇన్‌ఫ్లేషన్
  • ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ లక్ష్యం 4 శాతం మాత్రమే 
  • వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఆర్బీఐ అంచనాలకు ఎగువనే ఉన్న ఇన్‌ఫ్లేషన్