ఇవాళ కూడా రికార్డులకు ఛాన్స్!

ఇవాళ కూడా రికార్డులకు ఛాన్స్!
  • చైనాకు కరెన్సీ మానిప్యులేటర్ ట్యాగ్ తొలగించిన అమెరికా
  • ట్రేడ్ డీల్ అగ్రిమెంట్‌పై సంతకాలకు ముందు సానుకూల పరిణామం
  • మరోసారి రికార్డు గరిష్టాలను తాకిన యూఎస్ మార్కెట్లు
  • డౌజోన్స్ 83, నాస్‌డాక్ 95, ఎస్&పీ 22 పాయింట్ల లాభం
  • లాభాల్లో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు
  • 30 పాయింట్లకు లాభంతో ట్రేడవుతున్న ఎస్‌జీఎక్స్ నిఫ్టీ
  • ఇవాళ మన మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం
  • ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీలు మరోసారి రికార్డ్ గరిష్టాలను తాకే అవకాశం
  • జనవరి 13న ఈక్విటీ మార్కెట్లో రూ .68.24 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన FIIలు, రూ .47.17 కొనుగోలు చేసిన DIIలు