స్టాక్స్ ఇన్ న్యూస్ (13, జనవరి 2020)

స్టాక్స్ ఇన్ న్యూస్ (13, జనవరి 2020)
 • విప్రో: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఫలితాలు, డివిడెండ్ ప్రకటన కోసం ఇవాళ భేటీ కానున్న బోర్డ్
 • బంధన్ బ్యాంక్: : డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఫలితాల ప్రకటన కోసం ఇవాళ భేటీ కానున్న బోర్డ్
 • అవెన్యూ సూపర్‌మార్ట్స్: క్యూ3లో 53 శాతం పెరిగి రూ. 394.3 కోట్లుగా నమోదైన స్టాండలోన్ నికర లాభం, ఆదాయం 23.9 శాతం పెరుగుదల
 • టాటా స్టీల్: 1.75 బిలియన్ యూరోల యూరోపియన్ రుణం రీఫైనాన్సింగ్ పూర్తి చేసినట్లు వెల్లడి
 • టొరెంట్ పవర్: ఎన్‌సీడీలు, బ్యాంక్ ఫెసిలిటీస్‌ లాంగ్‌టెర్మ్ రేటింగ్‌ను "AA-" నుంచి "AA"కు అప్‌గ్రేడ్ చేసిన క్రిసిల్
 • సుప్రీమ్ ఇన్‌ఫ్రా: కంపెనీ, రుణదాతల మధ్య రాజీ స్కీమ్‌కు సుప్రీం కోర్టు ఆమోదం
 • ఇన్ఫోసిస్: మూడో త్రైమాసికంలో 10.9 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ నికర లాభం
 • చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్: యూకే సంస్థ సీడీసీ గ్రూప్ నుంచి రూ. 400 కోట్ల రుణం సమీకరించనున్న కంపెనీ
 • యూనియన్ బ్యాంక్: ఎంసీఎల్ఆర్ రేటును 0.10 శాతం తగ్గించనున్న బ్యాంక్
 • యస్ బ్యాంక్: నిధుల సమీకరణ కోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్‌తో భేటీలు
 • బ్యాంక్ ఆఫ్ బరోడా: ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటును 7.65 నుంచి 7.60 శాతానికి తగ్గింపు
 • ఐఎల్&ఎఫ్ఎస్: అనుమానిత లావాదేవీపై విచారణ జరిపించాలని ఎంసీఏకు అభ్యర్ధన


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');