ఇరాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెడితే శాంతికి సిద్ధం : ట్రంప్

ఇరాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెడితే శాంతికి సిద్ధం : ట్రంప్
  • యూఎస్‌-ఇరాన్‌ ఉద్రికత్తలపై కీలక ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌
  • ఇరాన్‌పై త్వరలో మరిన్ని కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధించే అవకాశం : ట్రంప్‌
  • ఇరాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెడితే శాంతికి సిద్ధమని ప్రకటన
  • ఇరాన్‌ క్షిపణి దాడిలో అమెరికా సైనికులు చనిపోలేదని స్పష్టం చేసిన ట్రంప్‌
  • ముందస్తు చర్యల కారణంగా రెండు వైపులా ప్రాణాలు కాపాడగలిగాం - ట్రంప్‌
  • ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల్లో ముందున్న ఇరాన్‌ - ట్రంప్‌
  • తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఇరాన్‌ను అణ్వాయుధాలు తయారు చేయనీయబోమని తెలిపిన ట్రంప్‌
  • రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలు వాస్తవాల్ని గుర్తించాలని ట్రంప్ సూచన