మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించిన చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌

మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించిన చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌

చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. గురువారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1 డివిడెండ్‌ను కంపెనీ చెల్లించనుంది. 

మధ్యంతర డివిడెండ్‌ ప్రకటనతో కంపెనీ షేర్‌ జోరుమీదుంది. ఇంట్రాడేలో రూ.301 కనిష్ట స్థాయి పడిపోయిన చోళమండలం డే కనిష్టం నుంచి 4 శాతం పైగా కోలుకుంది. ప్రస్తుతం 3శాం పైగా లాభంతో రూ.312.55 వద్ద కదలాడుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కంపెనీ వాల్యూమ్స్‌ 17.08 లక్షలుగా నమోదయ్యాయి.