టిమ్‌కెన్ ఇండియా 5% అప్

టిమ్‌కెన్ ఇండియా 5% అప్

టిమ్‌కెన్ ఇండియా షేర్‌లో బయింగ్ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ స్టాక్‌లో డెలివరీ బేస్డ్ బయింగ్ జరుగుతుండడంతో.. ఈ స్క్రిప్ లాభాల జోరు కొనసాగిస్తోంది.

ఇవాళ కూడా టిమ్‌కెన్ ఇండియా షేరులో వాల్యూమ్స్ ఊపందుకున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలో నిలకడగా ఉన్న ఈ స్టాక్.. ప్రస్తుతం 5 శాతం పైగా లాభాలను నమోదు చేస్తోది.

ప్రస్తుతం బీఎస్ఈలో 5.17 శాతం లాభంతో రూ. 849.85 వద్ద ట్రేవుతోంది. ఈ స్టాక్ నిన్నటి ముగింపు రూ. 808.10 గా ఉండడం గమనించాలి.