ఈ స్టాక్స్‌ను గమనించండి (12 డిసెంబర్ 2019)

ఈ స్టాక్స్‌ను గమనించండి (12 డిసెంబర్ 2019)

బీపీసీఎల్: పలు ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు రేటింగ్‌ సవరించిన మూడీస్, క్రిసిల్, ఇండియా రేటింగ్స్
మారుతి సుజుకి ఇండియా: డీలర్ ఫైనాన్స్, కస్టమర్లకు ఆటో రీటైల్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్‌పై ఫెడరల్ బ్యాంక్‌తో ఒప్పందం
యాక్సిస్ బ్యాంక్: విలీనాల ద్వారా మైక్రోఫైనాన్స్ రంగంలో విస్తరించేందుకు ప్రణాళికలు
ఎల్&టీ ఫైనాన్స్: బాండ్ సేల్ ద్వారా రూ. 1500 కోట్లు సమీకరించే యోచన
ఐటీసీ: మన దేశంలో రూ. 7400 కోట్ల విలువైన ఫ్రోజెన్ ఫుడ్ మార్కెట్‌లో 20 శాతం దక్కించుకునే ప్రణాళికలు
సిప్లా: IV ట్రెమడాల్ కొత్త డ్రగ్‌ను సబ్మిషన్‌కు పంపుతున్నట్లు తెలిపిన సిప్లా అనుబంధ సంస్థ
కేఆర్‌బీఎల్: 'ఇండియా గేట్ ఇడ్లీ రవ్వ' బ్రాండ్‌పై కొత్త ప్రొడక్ట్ లాంఛ్
వెస్ట్‌కోస్ట్ పేపర్ మిల్స్: లాంగ్-టెర్మ్ కోసం జారీ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్‌కు 'IND AA-' రేటింగ్ ఇచ్చిన ఇండియా రేటింగ్స్
ప్రకాష్ ఇండస్ట్రీస్: భాస్కర్‌పర కోల్ మైన్‌కు సక్సెస్‌ఫుల్‌ బిడ్డర్‌గా నిలిచిన కంపెనీ
అల్ట్రాటెక్ సిమెంట్: ప్రైవేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో రూ. 250 కోట్ల ఎన్‌సీడీల జారీకి బోర్డ్ ఆమోదం
ఆకాష్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్: అహ్మదాబాద్ NHAI కార్యాలయం నుంచి రూ. 12.57కోట్ల వర్క్ ఆర్డర్ దక్కించుకున్న కంపెనీ
జైడస్ క్యాడిలా: అఫోర్డబుల్ సెగ్మెంట్‌లో ఓరల్ యాంటీ-డయాబెటిక్ ట్యాబ్లెట్ విన్‌గ్లిన్‌ను లాంఛ్ చేసిన కంపెనీ