ఐపీఓ అప్‌డేట్స్‌..

ఐపీఓ అప్‌డేట్స్‌..
 • ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓకు స్పందన అదుర్స్‌
 • నిన్నటితో ముగిసిన ఇష్యూ, 165.64 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌
 • ఇష్యూలో భాగంగా 12.39 కోట్ల షేర్లను జారీ చేయగా 2,053 కోట్ల షేర్లకు బిడ్‌లు దాఖలు
 • సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో భారీ స్పందన, 473 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌
 • క్యూఐపీ విభాగంలో 110.72 రెట్లు, రిటైల్‌ విభాగంలో 49.09 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌
 • ఒక్కో షేరుకు ఐపీఓ ధరల శ్రేణి రూ.36-37, గ్రేమార్క్‌ ప్రీమియం రూ.21-22
 • ఈనెల 12న దేశీయ మార్కెట్లలో లిస్ట్‌ కానున్న ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌


కమాడిటీస్ కార్నర్..

 • గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్‌(31.1 గ్రా.) బంగారం ధర 1475.80 డాలర్లు 
 • 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ ధర రూ.39940   
 • 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ ధర రూ.36650, కేజీ వెండి ధర రూ.47500    
 • డాలర్‌తో పోలిస్తే 71.48 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ 
 • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ ధర $62.92