ఐపీఓ అప్‌డేట్స్...

ఐపీఓ అప్‌డేట్స్...
 • ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO పూర్తి స్థాయి సబ్‌స్క్రిప్షన్
 • తొలి రోజునే 162 శాతం సబ్‌స్క్రైబ్ అయిన ఐపీఓ
 • రేపటితో ముగియనున్న ఐపీఓ దరఖాస్తు గడువు
 • ఐపీఓ ద్వారా రూ. 750 కోట్లు సమీకరించనున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
 • 20.27 - 20.83 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనున్న బ్యాంక్
 • రూ.36-రూ.37 గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ ప్రైస్ బ్యాంక్
 • ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా 7.14 కోట్ల షేర్లను రూ. 250 కోట్లకు విక్రయించిన అనుబంధ విభాగం ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్
 • ఐపీఓ తరువాత ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.6,242-6,394 కోట్లుగా అంచనా
 • ఇష్యూ తరువాత 85 శాతానికి తగ్గనున్న ప్రమోటర్ షేర్ హోల్డింగ్
 • ఈ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌కు ప్రస్తుతం 552 బ్యాంకింగ్ ఔట్‌లెట్స్, 441 ఏటీఎంలు
 • 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
 • మైక్రోఫైనాన్స్ కంపెనీగా ప్రారంభమైనా, నాన్-మైక్రోఫైనాన్స్ వ్యాపారంలోకి విస్తరణ