స్టాక్స్ ఇన్ న్యూస్ (డిసెంబర్ 3)

స్టాక్స్ ఇన్ న్యూస్ (డిసెంబర్ 3)

బ్యాంక్ ఆఫ్ బరోడా: కేపిటల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మూలధన నిధుల సేకరణను డిసెంబర్ 5 పరిశీలించనున్న న ని
గోద్రెజ్ ప్రాపర్టీస్: యుజ్వా డెవలపర్స్లో 20 శాతం వాటాను పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ రూపంలో సొంతం చేసుకున్న కంపెనీ
ఎన్ఎండిసి: నవంబర్లో 10.6 శాతం తగ్గి 2.94 మెట్రిక్ టన్నులుగా నమోదైన ఉత్పత్తి, గతేడాది నవంబర్లో 3.29 మె.ట నమోదు .లుగా
జేపీ ఇన్ఫ్రాటెక్: జేపీ హెల్త్కేర్పై ఎన్సీ అలహాబాద్లో ల్టీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసిన యస్ ని
హల్దిన్ గ్యాస్: సెక్రటరీ & ఆఫీసర్గా కంప్లయెన్స్ ధృవ్ మెహతా నియామకం
జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్: నాన్-డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ శశికళా మురళీధరన్ రాజీనామా
శివ టెక్స్యార్న్: లాంగ్టెర్మ్, షార్ట్టెర్మ్ బ్యాంక్ ఫెసిలిటీస్కు రేటింగ్స్ను సవరించిన కేర్
డీహెచ్ఎఫ్ఎల్: కంపెనీపై ఆర్బీఐ ఫైల్ చేసిన దివాలా ప్రక్రియ పిటిషన్ను స్వీకరించిన ఎన్సీఎల్టీ -ముంబై
యునైటెడ్ స్పిరిట్స్: చెందిన కంపెనీకి లిస్టెడ్ విభాగం పయోనీర్ డిస్టిలరీస్ను విలీనం చేసుకునేందుకు బోర్డ్ ఆమోదం
ఓఎన్జీసీ: దేశీయ చమురు తవ్వకాలు, ఉత్పత్తి కోసం రాబోయే ఐదేళ్లలో రూ. 1.6 ఒకవేళ

 

కమాడిటీస్ కార్నర్

  • గ్లోబల్ మార్కెట్ లో ఔన్స్ (31.1 గ్రా.) బంగారం ధర 1464.60 డాలర్లు 
  • 24 క్యారెట్ 10 గ్రాముల రిటైల్ ధర రూ. 39, 570   
  • 22 క్యారెట్ 10 గ్రాముల రిటైల్ ధర రూ. 36, 270  
  • కిలో వెండి ధర రూ. 46 ,650    
  • 71.63 వద్ద ముగిసిన డాలర్‌తో రూపాయి మారకం విలువ 
  • వచ్చే వారం జరగనున్న భేటీలో చమురు ఉత్పత్తి తగ్గించే ప్రతిపాదన పరిశీలించనున్నట్లు వెల్లడించిన ఒపెక్
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ ఒకటి $61.04డాలర్లు