కార్వీ బ్రోకింగ్ రేటింగ్‌ తగ్గింపు

కార్వీ బ్రోకింగ్ రేటింగ్‌ తగ్గింపు
  • తాము ఎన్నడు అనుమతించని పనులను కార్వీ చేసిందని సెబీ ఛైర్మన్‌ అజిత్‌ త్యాగి వ్యాఖ్యానించినట్టు వార్తలు
  • కార్వీ బ్రోకింగ్ రేటింగ్‌ను తగ్గించిన ఇక్రా 
  • సంక్షోభం నుంచి బయటపడేందుకు కార్వీ ప్రయత్నాలు 
  • రుణాల సమీకరణ, వాటా విక్రయాల ద్వారా రూ.500 కోట్లు సమీకరించేందుకు కార్వీ యత్నాలు 
  • ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌, కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో వాటా విక్రయించే యోచనలో  కార్వీ
  • నిధుల సమీకరణ ద్వారా రెండు, మూడు నెలల్లో సంక్షోభం నుంచి బయటపడాలని భావిస్తున్న  కార్వీ