స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 28)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 28)
 • సామర్థ్య విస్తరణపై దృష్టిపెట్టిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌, రూ.2875 కోట్లను జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌లో ఇన్వెస్ట్‌ చేసే యోచన
 • 2023నాటికి ఏటా 25 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌
 • ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా సీడీఎస్‌ఎల్‌లో 4శాతం వాటాను విక్రయించేందుకు బీఎస్‌ఈ అనుమతి
 • రోజుకు 874.2 టన్నుల సామర్థ్యంతో మహారాష్ట్రలో ఆర్గానిక్‌, స్పెషాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న బాలాజీ అమైన్స్‌
 • శ్రీలంకలోని మరో అనుబంధ సంస్థలో వాటాను 60 శాతం నుంచి 100 శాతానికి పెంచుకున్న సిప్లా అనుబంధ సంస్థ సిప్లా ఈయూ
 • ఫెమా చట్టాన్నిఉల్లంఘించినందుకు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు రూ.3.3 లక్షల జరిమానా విధించిన ఆర్‌బీఐ
 • బేయర్‌ క్రాప్‌సైన్స్‌లో 3.44 శాతం వాటా కొనుగోలు చేసిన మోన్‌శాంటో(యూఎస్‌)
 • బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌లో 5.16 శాతం నుంచి 7.18 శాతానికి వాటా పెంచుకున్న హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌
 • డిసెంబర్‌ 5 నుంచి ట్రేడ్‌ టు ట్రేడ్‌లోకి థామస్‌ కుక్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న డీబీ రియాల్టీ, హెచ్‌సీసీ, ఎంఈపీ ఇన్‌ఫ్రా, ఆర్‌కామ్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న శ్రీ దిగ్విజయ్‌ సిమెంట్‌, తాన్లా సొల్యూషన్స్‌, వక్రంగి, ఎవరెడీ ఇండస్ట్రీస్‌, పటేల్‌ ఇంజనీరింగ్‌
 • అదాని గ్రీన్‌ ఎనర్జీ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5 శాతానికి సవరింపు
 • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న స్విస్‌ గ్లాస్‌కోస్ట్ ఎక్విప్‌మెంట్‌

కమోడిటీ కార్నర్‌..

 • అమెరికాలో రికార్డ్‌ స్థాయికి చేరుకున్న క్రూడాయిల్‌ ఉత్పత్తి
 • దేశవ్యాప్తంగా నిల్వలను అమెరికా పెంచడంతో పడిపోయిన క్రూడాయిల్‌ ధర. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 63.86 డాలర్లు
 • ట్రేడ్‌ డీల్‌ ధీమాతో  స్వల్పంగా తగ్గిన బంగారం ధర
 • అంతర్జాతీయ మార్కెట్లో 1463 డాలర్లుగా ఉన్న ఔన్స్‌ గోల్డ్‌
 • 24 క్యారెట్ 10 గ్రాముల రిటైల్ ధర రూ.39,430
 • 22 క్యారెట్ 10 గ్రాముల రిటైల్ ధర రూ.36,140, కిలో వెండి ధర రూ.46,150    
 • డాలర్‌తో పోలిస్తే 71.23 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ