- జీ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ సుభాష్ చంద్ర రాజీనామా, వెంటనే ఆమోదం తెలిపిన కంపెనీ బోర్డు
- వాటాదారుల మార్పు దృష్ట్యా సెబీ 17(ఐబీ) నిబంధనల మేరకు చైర్మన్ పదవికి రాజీనామా
- చైర్మన్‌గా వైదొలిగినప్పటికీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రం కొనసాగనున్న సుభాష్ చంద్ర
- కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాడానికి ఎర్నెస్ట్ అండ్ యంగ్‌ను ఎంపిక చేసిన ఎన్ఎస్ఈ
- జనవరి 31, 2020 నుంచి ఎఫ్అండ్ఓ సెగ్మెంట్ నుంచి వైదొలగనున్న డిష్‌టీవీ, ఎన్బీసీసీ, టాటామోటార్స్ డీవీఆర్, క్యాస్ట్రాల్
- నవంబర్ 25-30 మధ్య ఫరీదాబాద్ ప్లాంట్‌లో కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు ప్రకటించిన గుడ్ ఇయర్
- మోయిల్ షేర్ బైబ్యాక్‌కు ఇవాళే ఎక్స్‌డేట్
- షార్ట్‌టర్మ్ ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్‌లో కొత్తగా చేరనున్న ముకంద్ ఇంజనీర్స్, నిట్కో
- షార్ట్‌టర్మ్ ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్ నుంచి వైదొలగనున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండో-నేషనల్, మిల్క్‌ఫుడ్
- రెండేళ్ళ కాలవ్యవధితో ఐసీఐసీఐ బ్యాంక్‌తో వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న అశోక్ లేలాండ్
- ఉజాస్ ఎనర్జీ లాంగ్‌టర్మ్ రేటింగ్‌ను BB+/స్టేబుల్ నుంచి BB/నెగిటివ్‌కు డౌన్‌గ్రేడ్ చేసిన క్రిసిల్
స్టాక్స్ ఇన్ న్యూస్ (26 నవంబర్ 2019)
