స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 22)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 22)
 • బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలు కోసం పీఎస్‌యూ సంస్థల బిడ్‌లను అనుమతించబోమని ప్రకటించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
 • రైట్స్‌లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.1,100 కోట్ల నిధులను సమీకరించనున్న కేంద్రం
 • లారస్‌ ల్యాబ్స్‌కు చెందిన విశాఖపట్నంలోని 2యూనిట్లపై 3 అభ్యంతరాలను వ్యక్తంచేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన బజాజ్‌ హోల్డింగ్స్‌
 • బీహెచ్‌ఈఎల్‌ లాంగ్‌టర్మ్‌ బ్యాంక్‌ ఫెసిలిటీస్‌ రేటింగ్‌ను "AA+" నుంచి "AA"కు డౌన్‌గ్రేడ్‌ చేసిన క్రిసిల్‌
 • రూ.1500 కోట్ల విలువైన డిబెంచర్లను జారీ చేసిన టాటా పవర్‌
 • కావేరీ సీడ్‌, జేబీ కెమికల్స్‌ల షేర్‌ బైబ్యాక్‌కు ఇవాళే రికార్డ్‌ డేట్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న మోహోటా ఇండస్ట్రీస్‌, ఎస్‌ చంద్‌ అండ్‌ కంపెనీ
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న ఎంటీ ఎండ్యూకేర్‌, ఓమ్‌ మెటల్స్‌ ఇన్‌ఫ్రా
 • గాయత్రీ ప్రాజెక్ట్స్‌, ఎస్‌ చంద్‌ అండ్‌ కంపెనీ, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, యూకో బ్యాంక్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు


కమోడిటీ కార్నర్‌..

 • యూఎస్‌-చైనా ట్రేడ్‌ డీల్‌పై అనిశ్చితితో స్వల్పంగా పెరిగిన బంగారం ధర
 • అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 1464.30 డాలర్లు
 • డాలర్‌తో పోలిస్తే 71.76గా ఉన్న రూపాయి మారకం విలువ
 • హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్‌ 10గ్రాములు రూ.39,860
 • 22 క్యారెట్ల గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ.36,540
 • హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి ధర రూ.46,850
 • చమురు ఉత్పత్తిని ఒపెక్‌ దేశాలు తగ్గించవచ్చనే ధీమాతో దిగివస్తోన్న బ్రెంట్‌ క్రూడ్‌
 • 37 సెంట్లు క్షీణించి 63.60 డాలర్లుగా ఉన్న బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర