స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 21)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 21)
 • డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బోర్డును రద్దు చేసిన ఆర్‌బీఐ
 • పాలనా వ్యవహారాలపై ఆందోళన, రుణ చెల్లింపుల్లో వైఫల్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్న ఆర్‌బీఐ
 • త్వరలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభం అవుతుందన్న ఆర్‌బీఐ
 • డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు అడ్మినిస్ట్రేటర్‌గా ఐఓబీ మాజీ ఎండీ ఆర్‌.సుబ్రమణియ కుమార్‌ను నియామించిన ఆర్‌బీఐ
 • అరబిందో ఫార్మా ప్లాంట్‌కు ఫామ్‌ 483 జారీ చేసిన యూఎస్‌ ఎఫ్‌డీఏ
 • డైమైన్స్‌ అండ్‌ కెమికల్స్‌లో 17.8 శాతం నుంచి 50.4 శాతానికి వాటా పెంచుకున్న ప్రమోటర్లు
 • బీడీసీ డిజిఫోటో ఇమేజింగ్‌ సొల్యూషన్స్‌లో 51శాతం వాటా కొనుగోలు చేసిన థామస్‌ కుక్‌
 • ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను తగ్గించుకోవడానికి కసరత్తు చేస్తోన్న కేంద్రం
 • కావేరీ సీడ్‌, జేబీ కెమికల్స్‌ల షేర్‌ బైబ్యాక్‌కు ఇవాళ ఎక్స్‌డేట్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న కర్మా ఎనర్జీ, పొకర్ణా
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న వికాస్‌ ఎకోటెక్‌, జేఎంటీ ఆటో, రత్తన్‌ ఇండియా, ఫైటో కెమ్‌
 • మాగ్మా ఫిన్‌కార్ప్‌, స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5శాతానికి సవరింపు


కమోడిటీ కార్నర్‌..

 • 24 క్యారెట్ల 10 గ్రాముల రిటైల్ ధర రూ.39,860  
 • 22 క్యారెట్ల 10 గ్రాముల రిటైల్ ధర రూ.36,540  
 • చెన్నై మార్కెట్లో కేజీ వెండి ధర రూ.46,900  
 • డాలర్‌తో పోలిస్తే 71.81 వద్ద ముగిసినరూపాయి మారకం విలువ 
 • స్వల్పంగా తగ్గిన బ్రెంట్‌ క్రూడ్‌ ధర, బ్యారెల్‌ 62.33 డాలర్లు