స్టాక్స్ టు వాచ్ (19, నవంబర్ 2019)

స్టాక్స్ టు వాచ్ (19, నవంబర్ 2019)
 • పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో యూనియన్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ విలీనాన్ని ఆమోదిస్తూ కేంద్రం నుంచి లేఖ
 • వచ్చే నెల నుంచి టారిఫ్‌లు పెంచనున్నట్లు ప్రకటించిన భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా
 • గ్రాసిం ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా: వాలంటరీ లిక్విడేషన్‌కు ఫైల్ చేసిన ఐడియా పేమెంట్స్ బ్యాంక్
 • వెల్‌స్పన్ కార్ప్: ప్లేట్స్ అండ్ కాయిల్స్ మిల్-వెల్‌స్పన్-లాప్టెవ్ ఫైనాన్స్ డీల్‌ను ఆమోదించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
 • సీజీ పవర్: లాంగ్-టెర్మ్ బ్యాంక్ ఫెసిలిటీస్ రేటింగ్‌ను 'బీ' నుంచి 'డీ'కి డౌన్‌గ్రేడ్ చేసిన ఇండియా రేటింగ్స్
 • వోక్‌హార్డ్, సిప్లా: వోక్‌హార్డ్‌కు చెందిన ఎంపిక చేసిన ఓ బిజినెస్ విభాగాన్ని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపిన సిప్లా
 • ఆర్ఈసీ: డిసెంబర్ 5వరకూ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించనున్న అజిత్ కుమార్ అగర్వాల్ (డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్)
 • మారుతి సుజుకి: బీఎస్-4 ప్రమాణాలతో పెట్రోల్ వేరియంట్ 'వ్యాగన్ ఆర్' లాంఛ్ చేసిన మారుతి
 • జీ ఎంటర్టెయిన్మెంట్: నాన్-కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్‌లకు రేటింగ్‌ను ‘BWR AAA’ నుంచి ‘BWR AA+’కు డౌన్‌గ్రేడ్ చేసిన బ్రిక్‌వుడ్ రేటింగ్స్
 • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: రూ.3857 కోట్ల మూలధన కేటాయింపునకుగాను కేంద్ర ప్రభుత్వానికి రూ. ఈక్విటీ షేర్ల జారీపై ఈ నెల 28 భేటీ కానున్న బోర్డ్
 • అసీల్యా సొల్యూషన్స్: హోల్డింగ్ కంపెనీ అసీల్యా టాప్‌కో షేర్లను విస్తా ఈక్విటీ పార్ట్‌నర్స్‌కు విక్రయించేందుకు ఒప్పందం
 • 8కే మైల్స్ సాఫ్ట్‌వేర్: స్టాట్యుటరీ ఆడిటర్స్ పదవి నుంచి వైదొలగిన డెలాయిట్ హస్కిన్స్ & సెల్స్
 • బోరోసిల్ గ్లాస్: ఛైర్మన్‌గా పీ.కే. ఖురేకా నియామకం, నవంబర్ 18 నుంచి అమలు
 • ఎస్‌బీఐ లైఫ్: బ్లాక్ డీల్స్ ద్వారా 3 శాతం వాటా విక్రయించనున్న కార్లైల్