ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (November 18)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (November 18)
  • బస్పర్‌ ట్యాబ్లెట్ల జనరిక్‌ వర్షెన్‌ తయారీకి యూనికెమ్‌ ల్యాబ్స్‌కు అనుమతినిచ్చిన యూఎస్‌ఎఫ్‌డీఏ
  • తమ అనుబంధ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ ఫైనాన్స్‌కు పంపిణీ వ్యాపారాన్ని బదిలీ చేసేందుకు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ బోర్డు అనుమతి
  • తమ సబ్సిడరీ ఐఐఎఫ్‌ఎల్‌ అల్టర్నేటివ్‌ అసెట్‌ అడ్వైజర్స్‌కు పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ వ్యాపారాన్ని బదిలీ చేయనున్న ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌
  • సింగపూర్‌కు చెందిన అనుబంధ సంస్థ పీసీసీడబ్ల్యూ సొల్యూషన్స్‌ విక్రయాన్ని పూర్తి చేసిన హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్
  • జామ్ఖాని కోల్ బ్లాక్‌లో హైయెస్ట్‌ బిడ్డర్‌గా నిలిచిన వేదాంతా
  • వాదిలాల్‌ ఇండస్ట్రీస్‌ స్టాటుటరీ ఆడిటర్స్‌ డెలాయిట్‌ హాస్కిన్స్‌ రాజీనామా