స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 14)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 14)
 • రూ.105 కోట్ల పెట్టుబడితో కార్బన్‌ పెల్లెట్స్‌ తయారీ ప్లాంటు నెలకొల్పనున్న రెయిన్‌ ఇండస్ట్రీస్‌
 • వాటాదార్లకు ఒక్కో షేర్‌కు రూ.1 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని రెయిన్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు సిఫారసు
 • క్యూ-2లో రూ.189 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గిన రెయిన్‌ ఇండస్ట్రీస్‌ కన్సాలిడేటెడ్‌ నికరలాభం
 • Q2లో 94శాతం వృద్ధితో రూ.38 కోట్లుగా నమోదైన బ్లూస్టార్‌ కన్సాలిడేటెడ్‌ నికరలాభం
 • క్యూ-1, క్యూ-2 ఆర్థిక ఫలితాల ప్రకటన మరింత ఆలస్యం కానుందని ప్రకటించిన కాఫీడే
 • రూ.75.42 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకున్న ARSS ఇన్‌ఫ్రా జేవీ
 • రెండో త్రైమాసికంలో భారీగా తగ్గిన అదానీ పవర్‌ నికరలాభం, రూ.386.9 కోట్ల నుంచి రూ.3.9 కోట్లకు పడిపోయిన కన్సాలిడేటెడ్‌ నికరలాభం
 • సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో 30శాతం వృద్ధితో రూ.71.3కోట్లుగా నమోదైన బాటా ఇండియా నికరలాభం
 • క్యూ-2లో 42 శాతం పెరిగిన బీహెచ్‌ఈఎల్‌ నికరలాభం, రూ.120.95 కోట్లుగా నమోదు
 • రెండో త్రైమాసికంలో 74.3శాతం క్షీణతతో రూ.107 కోట్లుగా నమోదైన కాడిలా హెల్త్‌కేర్‌ నికరలాభం
 • డిలెక్టబుల్‌ టెక్నాలజీస్‌లో 33.42శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అంగీకరించిన ఐటీసీ వాటాదారులు
 • ఆంపెర్‌ వెహికిల్స్‌ ప్రై.లి.ను కొనుగోలు చేసిన గ్రీవ్స్‌ కాటన్‌

Today Results..
          ఓఎన్‌జీసీ, వేదాంతా, భారతీ ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, పీఎఫ్‌సీ, సెయిల్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అనంత్‌రాజ్‌, అపోలో హాస్పిటల్స్‌, బజాజ్‌ హెల్త్‌కేర్‌, సీఈఎస్‌సీ, డీబీ రియాల్టీ, డిష్‌ టీవీ, ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌, ఫినోలెక్స్‌ కెమికల్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, గాయత్రీ ప్రాజెక్ట్స్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, జీవీకే పవర్‌, హిందుస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌, హెచ్‌ఈజీ, హిందుస్థాన్‌ కాపర్‌, వొడాఫోన్‌ ఐడియా, ఐటీడీసీ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, మొయిల్‌, ఎన్‌బీసీసీ, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, పేజ్‌ ఇండస్ట్రీస్, పటేల్‌ ఇంజినీరింగ్‌, సుజ్లాన్‌ ఎనర్జీ