స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 11)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 11)
 • కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు రూ.83 కోట్లను చెల్లించామని ప్రకటించిన ఇండోకౌంట్‌ ఇండస్ట్రీస్‌
 • లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్లో తనిఖీలు చేసి రెండు అభ్యంతరాలను లేవనెత్తిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • అక్టోబర్‌లో 5శాతం పెరిగిన గోవా కార్బన్‌ ఉత్పత్తి
 • గత నెల్లో 14శాతం క్షీణించిన ఈఐడీ ప్యారీ అమ్మకాలు
 • కేంద్ర రక్షణ శాఖ నుంచి రూ.16.9 కోట్ల విలువైన ఆర్డర్లను సంపాదించిన అపోలో మైక్రో సిస్టమ్స్‌
 • జీ మీడియా టర్మ్‌ లోన్‌ రేటింగ్‌ "BBB" నుంచి "BB"కు తగ్గింపు
 • ఎంట్యాక్స్‌ ల్యాబ్స్‌లో 100 శాతం వాటా కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విమ్టా ల్యాబ్స్‌ బోర్డు
 • క్యూ-2లో అమరరాజా బ్యాటరీస్‌ నికరలాభం 82 శాతం వృద్ధితో రూ.218.85 కోట్లుగా నమోదు
 • ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను సిఫారసు చేసిన అమరరాజా బ్యాటరీస్‌ బోర్డు
 • సెప్టెంబర్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ.47 కోట్ల నష్టాన్ని ప్రకటించిన తాన్లా సొల్యూషన్స్‌, గత ఏడాది ఇదే సమయంలో రూ.8.43 కోట్లుగా ఉన్న నికరలాభం
 • డిపాజిట్లపై వడ్డీరేటును 15-75 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఎస్‌బీఐ, నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
 • క్యూ-2లో 35శాతం క్షీణతతో రూ.1,168 కోట్లుగా నమోదైన గెయిల్‌ ఇండియా నికరలాభం
 • రెండో త్రైమాసికంలో 78.44శాతం క్షీణతతో రూ.368.43 కోట్లుగా నమోదైన ఎంఅండ్‌ఎం నికరలాభం
 • క్యూ-2లో రూ.2739 కోట్ల నికరలాభాన్ని ప్రకటించిన శ్రీరేణుకా షుగర్స్‌, గత ఏడాది ఇదే సమయంలో రూ.432.7 కోట్లుగా ఉన్న నికర నష్టం
 • వరుసగా తొమ్మిదో నెల్లోనూ ఉత్పత్తిని తగ్గించిన మారుతీ సుజుకీ

Today's Results..
           కోల్‌ ఇండియా, హిందాల్కో, అదానీ పోర్ట్స్‌, ఎన్‌ఎండీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, బాంబే డైయింగ్‌  ఎన్‌హెచ్‌పీసీ, మదర్సన్‌ సుమి‌, ఇండియా సిమెంట్స్‌, ఎస్‌జేవీఎన్‌, ఎరోస్‌ మీడియా, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌, ధమ్‌పూర్‌ షుగర్‌ మిల్స్‌, బలరామ్‌పూర్‌ చినీ‌, ఆస్ట్రాజెనెకా ఫార్మా, ఆస్ట్రా మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స్‌, కేసీపీ షుగర్‌‌, హెచ్‌ఎంటీ, ఎన్‌డీటీవీ, ఆల్కెమ్‌ ల్యాబ్స్‌, శంకరా బిల్డింగ్‌ ప్రోడక్ట్స్‌, కోల్టే-పాటిల్‌ డెవలపర్స్‌, రోల్టా ఇండియా, విరించి, అలెంబిక్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌