స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(నవంబర్ 8)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(నవంబర్ 8)
 • క్యూ-2లో ఆంధ్రా బ్యాంక్‌ నికరలాభం రూ.70.19 కోట్లు, గత ఏడాది ఇదే సమయంలో రూ.434 కోట్లుగా ఉన్న నికర నష్టం
 • QIP ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.3900గా నిర్ణయించిన బజాజ్‌ ఫైనాన్స్‌
 • మైండ్‌ట్రీ సీఎఫ్‌ఓ ప్రదీప్‌ కుమార్‌ మీనన్‌ రాజీనామా, ఈనెల 15న విధుల నుంచి వైదొలగనున్నట్టు ప్రకటన
 • తమ మార్గదర్శకాలను అమలు చేయకపోవడంతో రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌కు రూ.45వేల కోట్ల జరిమానా విధించిన ఎన్‌హెచ్‌బీ
 • డీఎల్‌ఎఫ్‌ కొత్త సీఎఫ్‌ఓగా వివేక్‌ ఆనంద్‌ నియామకం
 • క్యూ-2లో పవర్‌గ్రిడ్‌ నికరలాభం 9 శాతం వృద్ధితో రూ.2527 కోట్లుగా నమోదు
 • రెండో త్రైమాసికంలో జీఎస్‌కే కన్జ్యూమర్‌ నికరలాభం 25.3శాతం వృద్ధితో రూ.345 కోట్లుగా నమోదు
 • క్యూ-2లో ఇంద్రప్రస్థ గ్యాస్‌ నికరలాభం 74.5శాతం వృద్ధితో రూ.381 కోట్లుగా నమోదు
 • లైఫ్‌స్టైల్‌ బిజినెస్‌ను విడదీయనున్న రేమాండ్
 • ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ప్రమోటర్లకు రూ.225 కోట్ల విలువైన 33.4 లక్షల షేర్లను జారీ చేసేందుకు అనుమతినిచ్చిన రేమాండ్‌ బోర్డు
 • క్యూ-2లో బీపీసీఎల్‌ నికరలాభం 58.9శాతం వృద్ధితో రూ.1708 కోట్లుగా నమోదు
 • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న యూనిప్లై ఇండస్ట్రీస్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న విశ్వరాజ్‌ షుగర్‌ ఇండస్ట్రీస్‌, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా

Today Results..
           ఎం అండ్‌ ఎం, ఐషర్‌ మోటార్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, గెయిల్‌, నెస్లే, బీఓబీ, టాటా కమ్యూనికేషన్స్‌, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ, నారాయణా హృదయాలయ, క్రిసిల్‌, అశోక్‌ లేలాండ్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, భారత్‌ ఫోర్జ్‌, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌, సెంచురీ ప్లైబోర్డ్స్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌, మ్యాక్స్‌ ఇండియా, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, జీఈ షిప్పింగ్‌‌, హిందుస్థాన్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, ఐనాక్స్‌ విండ్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, డాక్టర్‌ లాల్‌పాథ్‌ ల్యాబ్స్‌, నోవార్టిస్‌ ఇండియా, రెలిగేర్‌‌, టాటా పవర్‌