స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(November 07)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(November 07)
 • జీఎస్‌కే కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌, హెచ్‌యూఎల్‌ విలీనానికి అంగీకరించిన ఎన్‌సీఎల్‌టీ ముంబై
 • కేంద్రం మంత్రి వర్గం నిర్ణయాలతో ఎస్‌బీఐతో పాటు రియాల్టీ స్టాక్స్‌ వెలుగులోకి వచ్చే అవకాశం
 • క్యూ-2లో 32శాతం క్షీణతతో రూ.702 కోట్లుగా నమోదైన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికరలాభం
 • ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.10వేల కోట్ల నిధులను సమీకరించడానికి ఇండియా బుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌ బోర్డు ఆమోదం
 • జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 4.94 శాతం నుంచి 5.28 శాతానికి వాటా పెంచుకున్న జీఐసీ 
 • ఈనెల 12న జరిగే బోర్డు మీటింగ్‌లో బైబ్యాక్‌ అంశాన్ని పరిశీలించనున్న జేబీ కెమికల్స్‌
 • ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో 126 కోట్ల షేర్లను జారీ చేసేందుకు అంగీకరించిన యూకో బ్యాంక్‌ వాటాదారులు
 • అరబిందో ఫార్మాకు షాక్‌, హైదరాబాద్‌ శివార్లలోని పాశమైలారం, గడ్డపోతారం, ఏపీఐ యూనిట్లపై యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలు
 • ఒక్కో  యూనిట్‌పై 4 అభ్యంతరాలు తెలుపుతూ ఫామ్‌-483 జారీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • క్యూ-2లో 6 శాతం వృద్ధితో రూ.3302 కోట్లుగా నమోదైన టాటా స్టీల్‌ నికరలాభం
 • రెండో త్రైమాసికంలో 14శాతం వృద్ధితో రూ.405 కోట్లుగా నమోదైన కెనరా బ్యాంక్‌ నికరలాభం

Today Results..
బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, డీఎల్‌ఎఫ్‌, యూపీఎల్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, ఆంధ్రా బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, జీఎస్‌కే కన్జూమర్‌ హెల్త్‌కేర్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అజ్మీరా రియాల్టీ, అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, ఎల్‌టీ ఫుడ్స్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, ఇప్కా ల్యాబ్స్‌, కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌, కేఎం షుగర్‌ మిల్స్‌, మ్యాక్స్‌ ఇండియా, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబెల్‌ హెల్త్‌, పూర్వాంకర, టేస్టీ డెయిరీ స్పెషాలిటీస్‌, థామస్‌కుక్‌, థైరోకేర్‌ టెక్నాలజీస్‌, టైమెక్స్‌ గ్రూప్‌, తమిళనాడు న్యూస్‌ప్రింట్‌‌, ట్రెంట్‌, టీటీకే హెల్త్‌కేర్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, వర్ల్‌పూల్‌, వొకార్డ్‌