నిర్మాణ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు..

నిర్మాణ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు..
 • నిర్మాణ రంగానికి ఊతమిచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
 • గృహనిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి చేయూతను అందించేందుకు రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి ఏర్పాటు
 • ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బుధవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం
 • ఉద్దీపన పథకం వివరాలు వెల్లడించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
 • ఇళ్ల కొనుగోలు కోసం అడ్వాన్సులు చెల్లించి ఇబ్బందులు పడుతోన్న బాధితుల కష్టాలను తీర్చేందుకే ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి 
 • ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిలో ప్రభుత్వం వాటా రూ.10వేల కోట్లు
 • రూ.15వేల కోట్ల నిధులను అందిస్తోన్న ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ
 • సావరిన్‌ ఫండ్‌, పెన్షన్‌ ఫండ్‌లు కూడా ఆసక్తి చూపుతుండటంతో ఈ నిధి మరింత పెరిగే అవకాశం 
 • రెరా చట్టం కింద నమోదై, నికర ఆస్తుల విలువ సానుకూలంగా ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే ఈ నిధులు 
 • కేవలం ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ఈ నిధులు - సీతారామన్‌
 • పాత బకాయిలు, ఇతరత్రా అవసరాలకు ఈ నిధులను ఉపయోగించడానికి వీల్లేదు - సీతారామన్‌
 • అతిత్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం - నిర్మలా సీతారామన్‌
 • ఆర్థిక మాంద్యం దెబ్బతో దేశంలో 1600 భారీ నిర్మాణ ప్రాజెక్టులు ఆగిపోయాయని కేంద్రం అంచనా


Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');