షార్ట్‌ టర్మ్‌ ట్రేడింగ్ ఐడియాస్

షార్ట్‌ టర్మ్‌ ట్రేడింగ్ ఐడియాస్

దేశీయ మార్కెట్లు వరుసగా 7 రోజుల పాటు లాభాల బాటలో నడిచాయి. సెన్సెక్స్ , నిఫ్టీ రికార్డు స్థాయిలో దూసుకెళ్ళడంతో మదుపర్ల ఆనందం రెట్టింపైంది. అయితే చివరి ట్రేడింగ్ సెషన్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మెగ్గు చూపడంతో మార్కెట్ల జోరుకు కాస్త బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో షార్ట్‌టర్మ్ కోసం ఏఏ స్టాక్స్ అమ్మాలి, ఏ స్టాక్స్ కొనాలి అన్నదానిపై ప్రముఖ స్టాక్ ఎనలిస్టులు, బ్రోకింగ్ సంస్థల ట్రేడింగ్ ఐడియాస్ చూడండి. 

మితేష్ థక్కర్.కామ్ :
ACC : "సెల్‌" : స్టాప్ లాస్ రూ. 1531 : టార్గెట్ ప్రైస్ రూ. 1485
Bharathi Airtel: "సెల్ " : స్టాప్ లాస్ రూ. 378 : టార్గెట్ ప్రైస్ రూ. 395
Nestle India: "సెల్" : స్టాప్ లాస్ రూ. 14,785 : టార్గెట్ ప్రైస్ రూ. 14,300


అశ్విని గుజ్రాల్.కామ్
Dabur India: "Buy" : స్టాప్ లాస్ రూ. 475 : టార్గెట్ ప్రైస్ రూ. 500
Bajaj Finance: "Buy" : స్టాప్ లాస్ రూ.4200 : టార్గెట్ ప్రైస్ రూ.4420
Bharathi Airtel: "Buy" : స్టాప్ లాస్ రూ. 380 : టార్గెట్ ప్రైస్ రూ. 405
Bank Of India: " సెల్‌" : స్టాప్ లాస్ రూ. 72 : టార్గెట్ ప్రైస్ రూ. 60
Punjab National Bank: " సెల్‌" : స్టాప్ లాస్ రూ. 66 : టార్గెట్ ప్రైస్ రూ. 58


S2analytics.com
Cadila Healthcare: "Buy" : స్టాప్ లాస్ రూ. 234 : టార్గెట్ ప్రైస్ రూ. 255
Hindalco Industries: "Buy" : స్టాప్ లాస్ రూ. 192 : టార్గెట్ ప్రైస్ రూ. 214
IDFC First Bank: "సెల్ " : స్టాప్ లాస్ రూ. 43.8 : టార్గెట్ ప్రైస్ రూ. 42
MCX India: "సెల్ " : స్టాప్ లాస్ రూ. 1175 : టార్గెట్ ప్రైస్ రూ.1120
...............

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్ ఐడియాల కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. గమనించగలరు.